"రాయపట్నం (ధర్మపురి)" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB)
వ్యవసాయం మా ఊరి జీవనోపాది.
మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల దురంలో ధర్మపురి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం కలదు. మాఊరి నుండి గోదావరి వంతెన మీదుగా వెలితే రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవస్థానం కలదు. సత్యనారాయన వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము. దాదాపు కొన్ని వందల మంది ధర్మపురి దేవస్థానం కాని. లేదా సత్యనారాయన దేవస్థానం కాని. దర్శనం చేసుకోవాలని మా ఊరి మీదుగా వెళ్ళే వాల్లు మా ఊరిలో దిగి గోదావరిలో స్నానం చేసి వెలుతుంటారు. పవిత్రమైయిన గోదావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని దర్శనం చేసుకోవాలని ఒక సామెత.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,269 - పురుషుల సంఖ్య 1,179 - స్త్రీల సంఖ్య 1,090 - గృహాల సంఖ్య 615
;
 
==మూలాలు==
1,90,400

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1823827" నుండి వెలికితీశారు