మహేంద్రసింగ్ ధోని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
}}</ref>. కుడి చేతి వాటం గల బ్యాట్స్‌మెన్ మరియు [[వికెట్ కీపర్]] గా భారత జట్టులో రంగప్రవేశం చేసిన ధోని జూనియర్ మరియు ఇండియా-ఏ లో ప్రతిభ ప్రదర్శించి ఈ స్థాయికి వచ్చినాడు. భారత్-ఏ తరఫున ఆడుతూ పాకిస్తాన్-ఏ పై సెంచరీలు సాధించి తన ప్రతిభను వెల్లడించి అదే సంవత్సరంలో భారత జట్టులో స్థానం సంపాదించాడు. [[2005]] లో [[పాకిస్తాన్]] పై 5 వ వన్డే లో 148 పరుగులు సాధించి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అదే స.లో [[శ్రీలంక]] పై 183 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చి తన రికార్డును తానే మెరుగుపర్చుకున్నాడు. ఇది భారత్ తరఫున వన్డేలో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా టి20 మరియూ ప్రపంచకప్ 2011 లొ భారత్ ను విజయపధాన నిలిపినాడు.
==వన్డే క్రికెట్==
ధోనిసుదాకర్ వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు 238 మ్యాచ్‌లు ఆడి 52.88 సగటుతో 7774 పరుగులు సాధించాడు. అందులో 9 సెంచరీలు మరియు 51 అర్థసెంచరీలు కలవు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 183(నాటౌట్).
 
'''వన్డే గణాంకాలు''':
"https://te.wikipedia.org/wiki/మహేంద్రసింగ్_ధోని" నుండి వెలికితీశారు