జువ్వాడి గౌతమరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| residence =
| other_names =
| image =JuvvadaJuvvidi Gautam Raju and his wifeGowthamarao.JPGjpg
| imagesize = 200px
| caption = జువ్వాడి గౌతమ రావు దంపతులు, ఆయన చనిపోవటానికి కొద్దిరోజులు ముందు తీసిన చిత్రం
| birth_name = జువ్వాడి గౌతమరావు
| birth_date = 1 ఫిబ్రవరి 1929
పంక్తి 38:
'''జువ్వాడి గౌతమరావు''' ([[ఫిబ్రవరి 1]], [[1929]] - [[2012]]) భాషాభిమాని, సాహితీకారుడు.
 
[[దస్త్రం:Juvvada Gautam Raju and his wife.JPG|right|thumb|జువ్వాడి గౌతమరావు దంపతులు, ఆయన చనిపోవటానికి కొద్దిరోజులు ముందు తీసిన చిత్రం]]
== జననం ==
[[కరీంనగర్]] మండలం [[ఇరుకుళ్ళ]] గ్రామంలో [[1929]], [[ఫిబ్రవరి 1]] న '''జువ్వాడి గౌతమరావు''' జన్మించాడు. కరీంనగర్‌లో విద్యాభ్యాసం సాగించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో బీఏ ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. [[పాములపర్తి వెంకట నరసింహారావు|పీవీ నరసింహారావు]], [[కోవెల సుప్రసన్నాచార్య]], [[కోవెల సంపత్కుమారాచార్య]] వంటి సాహితీ మిత్రులతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉన్నది. కరీంనగర్ సాహిత్య చైతన్య కేంద్రంగా భాసిల్లడంలో గౌతంరావు పాత్ర ఘననీయమైనది. [[వరంగల్‌]]లో [[కాళోజీ]], [[ఆదిలాబాదు]]లో [[సామల సదాశివ]] మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతంరావు సాహితీ వటవృక్షంగా వేలాదిమంది సాహితీకారులకు ఆశ్రయమిచ్చాడు. ఔరంగాబాద్ జైలు గోడలను ఛేదించుకొని వచ్చిన ధైర్యశాలి. కరీంనగర్‌లో తెనుగు ఉనికిని కాపాడుతూ, అనేక కవితా గోష్ఠులలో పాల్గొంటూ నిరంతర సాహిత్య సేవ చేసిన భాషాభిమాని జువ్వాడి. ఆధునిక కాలంలో అడుగంటి పోతున్న సంప్రదాయ కవితా పరిరక్షణ కోసం పాటుపడ్డాడు. <ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/juvvadi-gautham-rao-passes-away/article3819061.ece</ref>
"https://te.wikipedia.org/wiki/జువ్వాడి_గౌతమరావు" నుండి వెలికితీశారు