సహాయం:పేజీ చరితం: కూర్పుల మధ్య తేడాలు

→‎సవివర పాఠం: కొంత అనువాదం
→‎Watched pages: కొంత అనువాదం
పంక్తి 71:
పేజీ చరితాన్ని సంగ్రహించే కంటే పేజీలోని పాఠ్యాన్ని వేరే పేజీలో సంగ్రహించడమే మేలు: సదరు పేజీల్లోని పాఠ్యాన్ని సెర్చి ఇంజన్ల ద్వారా వెతకవచ్చు. పేజీ చరితాన్ని [[Special:Export|ఎగుమతి]] చేసాకే వెతకగలము. పైగా, సంగ్రహించిన పేజీలను ఆ తరువాత ఒక పద్ధతిలో పెట్టుకోవచ్చు.
 
==వీక్షణలో ఉన్న పేజీలు==
==Watched pages==
[[సహాయము:వీక్షణలో ఉన్న పేజీలు|వీక్షణలో ఉన్న పేజీల]]ను చూడకుండా, వాటి చరితాన్ని నేరుగా చూస్తే, అన్నిటికంటే పైన ఉన్న దిద్దుబాటుకు ఒక తాజాకరణ గుర్తు ("కిందటిసారి నేను చూసిన తరువాత జరిగిన తాజాకరణ") ఉండవచ్చు. కిందటిసారి మీరు పేజీని చూసిన తరువాత జరిగిన మార్పుగా గుర్తిస్తూ ఇది ఉంటుంది. అయితే మీరు చూడని అన్ని దిద్దుబాట్లకూ ఈ గుర్తు ఉండదు; కేవలం అన్నిటికంటే పైన ఉన్న ఒక్క దానికే ఉంటుంది. అందుచేత ఇది కాస్త తప్పుదారి పట్టించేదిగా ఉంటుంది.
If one views the history of a [[సహాయము:Watching pages|watched page]] directly, without first viewing the page, the edit at the top (the most recent one) may be marked with update marker "updated (since my last visit)" (or the content of [[మీడియావికీ:Updatedmarker]]); this applies if the edit was made by someone else and you have not viewed the page (while logged in) since it was made. The positioning of the message, suggesting that it is a property of an edit rather than a property of the page, is somewhat misleading, because not all edits which have not been viewed yet are marked.
 
==Web feed==
"https://te.wikipedia.org/wiki/సహాయం:పేజీ_చరితం" నుండి వెలికితీశారు