సహాయం:పేజీ చరితం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→Watched pages: కొంత అనువాదం |
అనువాదం అయిపోయింది |
||
పంక్తి 1:
ఈ పేజీ కూర్పు నియంత్రణకు సంబంధించినది.
వికీపీడియాలో దిద్దుబాట్లు చెయ్యగలిగే ప్రతిపేజీకి, సంబంధిత '''పేజీ చరితం''' ఉంటుంది. పేజీలో జరిగిన అన్ని మార్పులు
== సంక్షిప్త పాఠం ==
Line 74 ⟶ 73:
[[సహాయము:వీక్షణలో ఉన్న పేజీలు|వీక్షణలో ఉన్న పేజీల]]ను చూడకుండా, వాటి చరితాన్ని నేరుగా చూస్తే, అన్నిటికంటే పైన ఉన్న దిద్దుబాటుకు ఒక తాజాకరణ గుర్తు ("కిందటిసారి నేను చూసిన తరువాత జరిగిన తాజాకరణ") ఉండవచ్చు. కిందటిసారి మీరు పేజీని చూసిన తరువాత జరిగిన మార్పుగా గుర్తిస్తూ ఇది ఉంటుంది. అయితే మీరు చూడని అన్ని దిద్దుబాట్లకూ ఈ గుర్తు ఉండదు; కేవలం అన్నిటికంటే పైన ఉన్న ఒక్క దానికే ఉంటుంది. అందుచేత ఇది కాస్త తప్పుదారి పట్టించేదిగా ఉంటుంది.
==వెబ్ ఫీడు==
పేజీ చరితానికి సంబంధించిన వెబ్ ఫీడును పొందే విధానం ఇది: చరితం పేజీ url కు "&feed=rss" లేదా "&feed=atom" చేర్చాలి. ఇది గత 10 దిద్దుబాట్ల తేడాలను పూర్తి తేడాల పేజీకి లింకుతో సహా చూపిస్తుంది.
==ఇవి కూడా చూడండి==
*http://tools.wikimedia.de/~daniel/WikiSense/Contributors.php -
**పేజీ చరితాన్ని పేర్చుకోవడం
**ఒక్కో వాడుకరి చేసే దిద్దుబాట్ల లెక్కింపు
ఇది దాదాపు అన్ని వికీమీడియా సైట్లకు పనిచేస్తుంది; ఇతర మీడియావికీ సైట్లకు వాడేందుకు ఈ పరికరాన్ని డౌనులోడు చేసుకోవచ్చు.
[[వర్గం:వికీపీడియా సహాయం]]
[[fi:Ohje:Sivuhistoria]]
|