తాళ్ళపల్లి (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
#ఈ పాఠశాల 83వ వార్షికోత్సవం, 2015,మార్చ్-19వ తేదీనాడు ఘనంగా నిర్వహించినారు. [7]
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
====శ్రీ తాటి భాస్కరబాబు====
#పాఠశాలపాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రెశ్రీ తాటి భాస్కరబాబు, గుంటూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనారు. 2015,సెప్టెంబరు-5న గురుపూజోత్సవంనాడు, వీరీ పురస్కారాన్ని గుంటూర్తు జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ శ్రీమతి జానీ మూన్ చేతుల మీదుగా అందుకున్నారు. బోధనలో విన్నూత ప్రక్రియలు చేపట్టిన వీరు, ఈ పురస్కారానికి ఎంపికైనారు. [8]
#2016,జనవరి-31న విజయవాడలోని మానస సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, వీరికి, ఎన్.టి.ఆర్.స్మారక పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించినారు. []
 
==గ్రామములో మౌలిక వసతులు==
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
"https://te.wikipedia.org/wiki/తాళ్ళపల్లి_(మాచర్ల)" నుండి వెలికితీశారు