అమృతా షేర్-గిల్: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇతర చిత్రపటాలు: చిన్న మార్పు
పంక్తి 24:
 
== బాల్యం మరియు విద్యాభ్యాసం ==
సిక్కు రాచవంశానికి చెందిన సంస్కృత మరియు పర్షియన్ పండితులు ఉమ్రావో సింఘ్ షేర్-గిల్ మజితియా, [[హంగేరి]] కి చెందిన ఒపేరా గాయిని మేరీ ఆంటోనియట్ గోటెస్ మన్ కు అమృతా తొలి సంతానం. అమృతాకు ఒక సుందరిసోదరి, ఇంద్రాణీ షేర్-గిల్. అమృత బాల్యం చాలా మటుకు బుడాపెస్ట్ లో గడిచినది. భారతదేశంపై, ఇక్కడి సంస్కృతి-సాంప్రదాయలపై గౌరవం కలిగిన (ఇండాలజిస్ట్) ఎర్విన్ బాక్తే అమృతా కు మేనమామ. అమృతా చిత్రాలకు విమర్శకులు గా ఉంటూ, చిత్రకళలో ఆమె ప్రావీణ్యతకు పునాదులు వేశారు. వారి ఇంటిలోని పనిమనుషులనే తన చిత్రకళకు మాడల్ లుగా పరిగణించమని తెలిపేవాడు.
 
1921 లో అమృతా తల్లిదండ్రులు ఇరువురిఇరువురు కుమార్తెలతో కలిసి భారతదేశం వచ్చారు. ఇరువురూ పియానో, వయొలిన్ నేర్చుకొన్నారు. తన ఐదవ ఏటి నుండే అమృతా చిత్రలేఖనం చేస్తున్ననూ, ఎనిమిదవ ఏటి నుండి చిత్రలేఖనం పై అధిక దృష్టిని కేంద్రీకరించినది. 1923 - 1924 వరకు అమృతా తల్లితో బాటు ఇటలీలో[[ఇటలీ]]లో ఉన్నది. అక్కడి కళాకారులను, వారి కళాఖండాలను గమనించినది. 1924 లో మరల భారతదేశం తిరిగివచ్చినది.
 
తన పదహారవ ఏట అమృతా చిత్రకారిణిగా శిక్షణ పొందేందుకు తన తల్లి తో బాటు [[ఐరోపా]] బయలుదేరినది. [[ఫ్రాన్స్]] లో ప్రముఖ చిత్రకారుల శిష్యురాలిగా చేరినది. ఆమె పై నిపుణులఅక్కడి చిత్రకళానిపుణుల యొక్క ప్రభావం ఆమె మొదటి చిత్రపటాల (1930ల) లోనే బహిర్గతమైనది. 1932లో ఆమె చిత్రీకరించిన Young Girls ఆ మరుసటి సంవత్సరం ప్యారిస్ లోని అసోసియేట్ ఆఫ్ ద గ్రాండ్ సాలోన్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారం గ్రహించిన అతి పిన్న వయస్కురాలు, ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తి, అమృతాయే.
 
<gallery>
<gallery mode="packed" heights="180300">
ఫైలు:Amrita with her sister.jpg| సోదరితో మరొక ఛాయాచిత్రం
ఫైలు:Amrita with father.jpg| తండ్రితో అమృత
"https://te.wikipedia.org/wiki/అమృతా_షేర్-గిల్" నుండి వెలికితీశారు