"బిరుదు" కూర్పుల మధ్య తేడాలు

843 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
 
== బిరుదు గ్రహీతలు ==
బిరుదులను గ్రహించువారి జాబితాలో కవులు, రచయితలదే ప్రముఖ స్థానం. అసాధారణ ప్రతిభ కనబరిచే కవులను, పండితులను, రచయితలను బిరుదులు వరించాయి. ప్రభువులను మెప్పించటం వలన, ప్రజల నోళ్ళలో నానే రచనలు చేయడం వలన కవులు, రచయితలు బిరుదు గ్రహీతలుగా నిలిచిపోయారు. అర్హత లేని వారు సైతం ఇటీవల వీటిని పొందటం మామూలైపోయింది. అది వేరే విషయం!
 
== బిరుదు ప్రదాన హేతువులు ==
== బిరుదులు-రకాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1824705" నుండి వెలికితీశారు