పెద్దబొంకూర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషుల → పురుషుల సంఖ్య (2), స్త్రీల → స్త్రీల సంఖ్య (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
|footnotes =
}}
ఇది [[శాతవాహనులు|శాతవాహనుల]] కాలం నాటి గ్రామం. పెద్దబొంకూర్‌లో శాతవాహనుల కాలంలో నిర్మించిన బావి కనుగొన్నారు. గ్రామంలోని చారిత్రక ప్రదేశంలో ఒకటో శతాబ్దానికి చెందిన సూర్య విగ్రహం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో[[ఆంధ్రప్రదేశ్‌]]లో లభించిన మొదటి సూర్య ప్రతిమ ఇదే కావడం విశేషం. పెద్దబంకూర్ గ్రామంలో 1970-76 సంవత్సరాల మధ్య, 1983లో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల[[శాతవాహను]]ల నాణాలు, మట్టిగాజులు, ఎముకలతో తయారు చేసిన ఫ్రేములు, రాతి ఆయుధాలు, ఉంగరాలు, చతురస్త్రాకారంలో నిర్మించిన బావులు, మాతృమూర్తి విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో లభ్యమైన టెర్రకొట్టా ముద్రికపై క్రీ.పూ రెండవ శతాబ్ది నాటి బ్రాహ్మీలిపి లక్షణాలతో ‘విజయ పురహర కస రథస’ అని చెక్కి ఉంది.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,241 - పురుషుల సంఖ్య 1,126 - స్త్రీల సంఖ్య 1,115 - గృహాల సంఖ్య 600
;
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పెద్దబొంకూర్" నుండి వెలికితీశారు