చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
==ఉద్యోగ పర్వము==
1991లో 'భారత పోలీస్ సేవ' లో ఎన్నికై, '[[జాతీయ పోలీస్ అకాడెమీ]]' లో శిక్షణ పొందారు. 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేశారు. "జన జాగృతి" కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యారు. 1994 అక్టోబరు లో పులివెందులకు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నారు. ఫిబ్రవరి 1995 లో వరంగల్లు తిరిగివచ్చి 'ప్రత్యేక విధుల అధికారి' గా నేరస్థులను అరికట్టారు. ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది [[కడప జిల్లాకుజిల్లా]]కు తిరిగి వచ్చారు. జూన్ 1997 నుండి ఎప్రిల్ 1998 వరకు కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించారు.
 
నవంబరు 1998 లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమము, ఆటలు) గా పదోన్నతి పొందారు.
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు