గడ్డం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 22:
'''గడ్డం''' (Chin) [[ముఖం]]లో అన్నింటికన్నా క్రిందనున్న భాగం. పురుషులలో ఇది వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో హార్మోన్ ల సమస్య వలన మహిళలలో కూడా గడ్డం పెరుగుతుంది. కొన్ని మతాలవారు గడ్డాన్ని కత్తిరించరు.
== విశేశాలు ==
* పెద్ద చుబుకం ఉన్న మహిళలకు లైంగిక వాంఛలెక్కువ! పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ అధికంగా ఉండే మహిళలకు [[చుబుకం]] పెద్దగా తయారవుతుంది. ఆ హార్మోన్ ఎక్కువగా స్రవించటంవల్ల లైంగికపరమైన కోరికలు ఉద్ధృతంగా ఉంటాయి.<ref>http://www.eenadu.net/story.asp?qry1=29&reccount=35</ref>.
=== '''గడ్డం పెంచుకుంటే తొలగిస్తారా''' ===
గడ్డం పెంచుకున్న కారణంగా విద్యార్థిని పాఠశాల నుంచి ఎలా తొలగిస్తారంటూ మధ్యప్రదేశ్‌లోని నిర్మల కాన్వెంట్ హైస్కూల్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ విద్యార్థిని తిరిగి చేర్చుకోవాలంటూ ఆదేశించింది. 10వ తరగతి చదువుతున్న మహ్మద్ సలీం అనే విద్యార్థి గడ్డం పెంచుకొని పాఠశాలకు రావటాన్ని వ్యతిరేకించిన నిర్మల పాఠశాల యాజమాన్యం గత ఏడాది సలీంను పాఠశాల నుంచి తొలగించింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టి 'ఈ రోజు గడ్డం పెంచుకుంటే పాఠశాల నుంచి తొలగించారు. రేపు, తెల్లగా లేవని తొలగిస్తారు'అంటూ పాఠశాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ నోటీసులు జారీ చేశారు<ref>http://www.eenadu.net/story.asp?qry1=23&reccount=33</ref>
 
== ఇవికూడా చూడండి ==
*[[మంగలి]]
"https://te.wikipedia.org/wiki/గడ్డం" నుండి వెలికితీశారు