పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న భవనం లక్ష్మీకావ్య అను విద్యాధిని, ఇటీవల అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొని, తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2016,మార్చ్ లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో, రాష్ట్ర జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తుంది. [5]
#మూడు ప్రాథమిక పాఠశాలలు.
 
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు