సి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 64:
=== "హలో, ప్రపంచం!" ఉదాహరణ ===
మామూలుగా ఎవరయినా చిన్నపిల్లలకు భాషను నేర్పేటప్పుదు "అమ్మ" అనో, ఓం నమఃశివాయ అనో (ఓనమాలు అనే పదం ఇక్కడనుండే వచ్చినది అని చెప్తారు)వ్రాయించి ఓనమాలు దిద్దిస్తారు. అలాగే కంప్యూటరు భాషలను నేర్చుకునేటప్పుడు ఈ "హలో, ప్రపంచం!" ఉదాహరణతో మొదలు పెడతారు. ఈ ప్రోగ్రాము "హలో, ప్రపంచం!" అని మీ కంప్యూటరు [[మానిటరు]] మీద చూపిస్తుంది. సి భాషలో "హలో, ప్రపంచం!" ఉదహరణ ఈ క్రింది విధముగా ఉంటుంది.
<source lang="c">
<pre><nowiki>main()
main()
{
printf("హలో, ప్రపంచం!\n");
}
}</nowiki></pre>
</source>
పైన ఇచ్చిన ప్రోగ్రాము దాదాపు అన్ని కంపైలరు(compiler)లలో పని చేయక పోవచ్చును. ఎందుకనగా అది ANSI C ప్రమాణాల ప్రకారం రాయబడలేదు. ఆ ప్రోగ్రాముకు చిన్నచిన్న మార్పులు చేర్పులు చేస్తే, ప్రమాణాలకు తగ్గట్లుగా మార్చు కోవచును.
<source lang="c">
<pre><nowiki>#include <stdio.h>
 
int main(void)
Line 77 ⟶ 80:
return 0;
}
</source>
</nowiki></pre>
అయితే ఇప్పుడు మనము పైన ఇచ్చిన [[ప్రోగ్రాము]]లోని ఒకొక్క వాక్యాన్ని అర్ధము చేసుకుందాము
<pre><nowiki>#include <stdio.h>
"https://te.wikipedia.org/wiki/సి" నుండి వెలికితీశారు