"ఛత్రపతి శివాజీ" కూర్పుల మధ్య తేడాలు

శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.
 
'''బొద్దు పాఠ్యం'''=== ప్రతాప్‌ఘడ్ యుద్ధం ===
[[File:Death of Afzal Khan.jpg|thumb|150px|left|ఆఫ్జల్ ఖాన్‌ను కత్తితో పొడుచుచున్న శివాజీ]]
 
శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు.
 
అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన వారినిఅఫ్జల్ శివాజీఖాన్ అంగరక్షకుడుసైనికాధికారులను, ఎదుర్కొనిశివాజీ సైన్యాధికారులు పోరాడుతుండగాఅడ్డుకోనగా, శివాజీ కత్తితన దెబ్బదగ్గరన్న తినిపిడి గుడారంపులి బయటగోర్లతో వెళ్ళినఅఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ వలె చీల్చి చెందాడుతాడు. అఫ్జల్ ఖాన్‌నుఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా, ఒకే వెటుకు శివాజీ సైనికాధికారిఅఫ్జల్ కత్తివేటుతోఖాన్ నేలతల కూల్చాడునరుకుతాడు.
 
[[దస్త్రం:Wagh nakhi Tiger Claws Weapon.jpg|thumb|right|150px|శివాజీ ఉపయోగించినదిగా చెప్పబడుతున్న పిడిబాకు]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1826008" నుండి వెలికితీశారు