1935: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
* [[సెప్టెంబరు 10]]: [[జి. వి. సుబ్రహ్మణ్యం]], వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (మ.2006)
* [[సెప్టెంబరు 10]]: [[పి.ఎల్. నారాయణ]], విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త. (మ.1998)
* [[మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ]] ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016)
* [[అక్టోబరు 8]]: [[ప్రభాకర రెడ్డి]], తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997)
* [[అక్టోబరు 20]]: [[రాజబాబు]], ప్రముఖ హాస్యనటుడు. (మ.1983)
"https://te.wikipedia.org/wiki/1935" నుండి వెలికితీశారు