1950: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* [[ఏప్రిల్ 5]]: [[ప్రబోధానంద యోగీశ్వరులు]] ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త
* [[ఏప్రిల్ 20]]: [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[నారా చంద్రబాబు నాయుడు]].
* [[మే 9]]: [[కల్పనా రాయ్]], తెలుగు హాస్యనటి. (మ.2008)
* [[జూన్ 25]]: [[ఎన్.గోపి]], తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
* [[జూలై 14]]: [[గ్రంధి మల్లికార్జున రావు]], ప్రముఖ వ్యాపారవేత్త .
"https://te.wikipedia.org/wiki/1950" నుండి వెలికితీశారు