వికీపీడియా:కాపీహక్కులు: కూర్పుల మధ్య తేడాలు

0 విభాగం అనువాదం
→‎Contributors' rights and obligations: కొంత అనువాదం
పంక్తి 16:
<font size="+1">ముఖ్య గమనిక: వికీపీడియాలోని విషయాన్ని మీరు తిరిగి వాడుకోదలస్తే ముందు [[#తిరిగి వాడుకునేవారిహక్కులు బాధ్యతలు|తిరిగి వాడుకునేవారిహక్కులు బాధ్యతలు]] విభాగం చూడండి. తరువాత [[:en:Wikipedia:Text_of_the_GNU_Free_Documentation_License|GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్స్]] (ఎన్వికీ లింకు) కూడా చదవండి.</font>
 
== సమర్పకుల హక్కులు, బాధ్యతలు ==
== Contributors' rights and obligations ==
మీరు వికీపీడియాలో రచనలు చేస్తున్నారూ అంటే, వాటిని GFDL లైసెన్సు కింద విడుదల చేస్తున్నట్లే.
 
If you contribute material to Wikipedia, you thereby license it to the public
under the GFDL (with no invariant sections, front-cover texts, or back-cover
texts).
In order to contribute, you must be in a position to grant this
license, which means that either
* you own the copyright to the material, for instance because you produced it yourself, or
* you acquired the material from a source that allows the licensing under GFDL, for instance because the material is in the [[public domain]] or is itself published under GFDL.
 
వికీపీడియాలో రచనలను సమర్పించాలంటే, ఈ లైసెన్సును ఇవ్వగలిగి ఉండాలి. అంటే కిందివాటిలో ఏదో ఒక నియమాన్ని సంతృప్తి పరచేలా ఉండాలి.
In the first case, you retain copyright to your materials. You can later republish and relicense them in any way you like. However, you can never retract the GFDL license for the versions you placed here: that material will remain under GFDL forever.
* మీరు ఆ రచనకు చెందిన కాపీహక్కును కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఆ కృతికర్త మీరే అయి ఉంటే. లేదా
* మీరు ఆ కృతిని GFDL లైసెన్సు కింద విడుదల చేసిన వనరు నుండి తెచ్చి ఉంటే.
 
మొదటి సందర్భంలో మీ కృతి కాపీహక్కులు మీ వద్దే ఉంటాయి. మీరు దాన్ని మళ్ళీ ప్రచురించి మరో లైసెన్సు కింద విడుదల చెయ్యవచ్చు కూడా. అయితే, అంతకు ముందు మీరు విడుదల చేసి, ఇక్కడ ఉంచిన కూర్పుల GFDL లైసెన్సును వెనక్కు తీసుకోలేరు: ఆ కృతి కూర్పు శాశ్వతంగా GFDL లైసెన్సు కిందే ఉంటుంది.
In the second case, if you incorporate external GFDL materials, as a requirement of the GFDL, you need to
acknowledge the authorship and provide a link back to the network location of the original copy.
 
రెండో సందర్భంలో, వేరే వనరు నుండి GFDL కృతులను వాడి ఉంటే, GFDL నిబంధనల ప్రకారం, ఆ కృతికర్త పేరును ఉదహరించాలి, ఆ కృతికి లింకు ఇవ్వాలి.
=== Using copyrighted work from others ===
 
=== ఇతరులకు కాపీహక్కులున్న కృతులను వాడడం ===
All works are copyrighted unless they either fall into the [[వికీపీడియా:Public domain|public domain]] or their copyright is explicitly disclaimed. If you use part of a copyrighted work under "[[వికీపీడియా:Fair use|fair use]]", or if you obtain special permission to use a copyrighted work from the copyright holder under the terms of our license, you must make a note of that fact (along with names and dates). It is our goal to be able to freely redistribute as much of Wikipedia's material as possible, so original images and sound files licensed under the GFDL or in the [[public domain]] are greatly preferred to copyrighted media files used under fair use. See [[వికీపీడియా:Boilerplate request for permission]] for a form letter asking a copyright holder to grant us a license to use their work under terms of the GFDL.
[[వికీపీడియా:సార్వజనికం|సార్వజనికం]] అయిఉంటేనో లేక కాపీహక్కులను బహిరంగంగా వద్దని ప్రకటిస్తేనో తప్ప, ప్రతి కృతికీ కాపీహక్కులుంటాయి. "[[వికీపీడియా:సదుపయోగం|సదుపయోగం]]" కింద కాపీహక్కులు కలిగిన ఏదైనా కృతిలో కొంత భాగాన్ని వాడినపుడు గానీ, హక్కుదారు ప్రత్యేక అనుమతితో, వికీపీడియా నిబంధనలకు లోబడి ఏదైనా కృతిని వాడినపుడు గానీ ఆ విషయాన్ని పేర్లు, తేదీలతో సహా స్పష్టంగా చెప్పాలి. వికీపీడియాలోని విషయాన్ని సాధ్యమైనంత మేర స్వేచ్ఛగా పంపిణీ చెయ్యాలనేది మా ఆశయం కాబట్టి, కాపీహక్కులు ఉన్న లేదా సదుపయోగం కింద ఉన్నవాటి కంటే GFDL లైసెన్సు కింద విడుదల చేసినవి గానీ, [[సార్వజనికం|సార్వజనికమైనవి]] గానీ అయిన బొమ్మలు, ధ్వని ఫైళ్ళను ప్రాముఖ్యత నిస్తాము.
 
ఇతరుల కాపీహక్కులను ఉల్లంఘించే కృతులను ఎప్పుడూ వాడకండి. దీనివలన చట్టపరమైన ఇబ్బందులు తలెత్తి, ప్రాజెక్టు మనుగడకు బంగం వాటిల్లవచ్చు. సందేహం ఉంటే, మీరే రాయండి.
Never use materials that infringe the copyrights of others. This could create legal liabilities and seriously hurt the project. If in doubt, write it yourself.
 
కాపీహక్కు చట్టాలు ఉపాయాలను, సమాచారాన్ని కాక వాటి ''సృజనాత్మక ప్రదర్శన'' ను పరిరక్షిస్తాయి. అందుచేత, వేరే కృతులను చదివి, వాటిని మీ స్వంత ధోరణిలో వాటిని రూపొందించి, మీ స్వంత పదాలతో రాసి వికీపీడియాలో సమర్పించడం కాపీహక్కుల ఉల్లంఘన కిందకు రాదు. అయితే, అలాంటి రచనలలో సదరు మూలాన్ని ఉదహరించక పోవడం చట్టవిరుద్ధం కాకున్నా, నైతికం మాత్రం కాదు.
Note that copyright law governs the ''creative expression'' of ideas, not the ideas or information themselves. Therefore, it is legal to read an encyclopedia article or other work, reformulate the concepts in your own words, and submit it to Wikipedia. However, it would still be unethical (but not illegal) to do so without citing the original as a reference. See [[plagiarism]] and [[fair use]] for discussions of how much reformulation is necessary in a general context.
 
=== కాపీహక్కులున్న కృతులకు లింకు ఇవ్వడం ===
=== Linking to copyrighted works ===
ఇటీవలి రచనలన్నిటికీ కాపీహక్కులు ఉంటాయి కాబట్టి, మూలాలను ఉదహరించే ప్రతీ వ్యాసమూ కాపీహక్కులున్న కృతులకు లింకులు ఇస్తుంది. ఇలా లింకు ఇవ్వడం కోసం కాపీహక్కుదారుని అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే, లింకులు GFDL వనరులకే ఇవ్వాలన్న నిబంధన కూడా వికీపీడియాలో లేదు.
 
కృతికర్త కాపీహక్కులను ఉల్లంఘించి ఏదైనా వెబ్ సైటు ఆ కృతిని వాడుకున్నట్లు గమనిస్తే, ఆ వెబ్ సైటుకు లింకు ఇవ్వకండి. అలాంటి వెబ్ ఐట్లకు కావాలని లింకులు ఇవ్వడాన్ని కొన్ని దేశాలలో సహకార ఉల్లంఘనగా భావిస్తారు. అలా లింకు ఇస్తే వికీపీడియాపైన, వికీపీడియనుల పైనా దురభిప్రాయం కలిగే అవకాశముంది.
Since most recently-created works are copyrighted, almost any Wikipedia article which [[వికీపీడియా:Cite sources|cites its sources]] will link to copyrighted material. It is not necessary to obtain the permission of a copyright holder before linking to copyrighted material -- just as an author of a book does not need permission to cite someone else's work in their [[bibliography]]. Likewise, Wikipedia is not restricted to linking only to GFDL-free or open-source content.
 
If you know that an external Web site is carrying a work in violation of the creator's copyright, do not link to that copy of the work. Knowingly and intentionally directing others to a site that violates copyright has been considered a form of [[contributory infringement]] in the United States ([http://www.law.uh.edu/faculty/cjoyce/copyright/release10/IntRes.html Intellectual Reserve v. Utah Lighthouse Ministry]). Linking to a page that illegally distributes someone else's work sheds a bad light on Wikipedia and its editors.
 
=== If you find a copyright infringement ===
 
=== కాపీహక్కుల ఉల్లంఘన గమనిస్తే ===
If you suspect a copyright infringement, you should at the very least bring up the issue on that page's [[సహాయము:Talk page|talk page]]. Others can then examine the situation and take action if needed. The most helpful piece of information you can provide is a [[URL]] or other reference to what you believe may be the source of the text.