"ప్రకృతి" కూర్పుల మధ్య తేడాలు

1,530 bytes added ,  4 సంవత్సరాల క్రితం
వ్యాసం ప్రారంభం
చి (Veera.sj, పేజీ ప్రకృతి (అయోమయ నివృత్తి) ను ప్రకృతి కు దారిమార్పు ద్వారా తరలించారు: ప్రకృతి పేరుతో...)
(వ్యాసం ప్రారంభం)
{{మూస:హిందూ మతము}}
ప్రకృతి వ్యాసం
'''ప్రకృతి ''' (సంస్కృతం: प्रकृति) అనగా [[హిందూ మతము]] లోని [[సాంఖ్య దర్శనము]]లో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు అధిభౌతిక స్పృహ.
 
[[శాక్తేయం]] ప్రకారం [[ఆది పరాశక్తి]] నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి మరియు [[పురుషుడు]].
 
[[తంత్ర దర్శనము]] ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం.
10,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1826508" నుండి వెలికితీశారు