సెప్టెంబర్ 29: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
* [[1945]]: [[బాలి (చిత్రకారుడు)]], మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు.
* [[1947]]: [[మతుకుమల్లి విద్యాసాగర్]], రాయల్ సొసైటీ కి చెందిన ఫెలో మరియు కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త.
* [[1947]]: [[సరోష్ హోమీ కపాడియా]] భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (మ.2016)
* [[1985]]: [[అంజనా సౌమ్య]], జానపద మరియు సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
 
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_29" నుండి వెలికితీశారు