"2016" కూర్పుల మధ్య తేడాలు

11 bytes added ,  4 సంవత్సరాల క్రితం
* [[జనవరి 19]]: [[యసుటారో కొయిడే]] 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903)
* [[జనవరి 20]]: [[తిరుమాని సత్యలింగ నాయకర్]], మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
* [[జనవరి 20]]: [[సుబ్రతా బోస్]], ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)
* [[జనవరి 21]]: [[మృణాళినీ సారభాయ్|మృణాళినీ సారాభాయి]] ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి. (జ.1918)
* [[జనవరి 21]]: [[పరశురామ ఘనాపాఠి]] ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1826575" నుండి వెలికితీశారు