హీట్ సింక్: కూర్పుల మధ్య తేడాలు

1,154 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:కంప్యూటరు హార్డువేర్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
[[Image:AMD heatsink and fan.jpg|thumb|వ్యక్తిగత కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ పై ఉన్న ఫ్యాన్-కూల్డ్ హీట్ సింక్‌. కుడివైపున [[మదర్ బోర్డు]] యొక్క మరొక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ను చల్లబరచేందుకు ఉన్న ఒక చిన్న హీట్ సింక్.]]
'''హీట్ సింక్''' అనేది చాలా వేడిగా ఉన్న మరొక భాగాన్ని చల్లబరిచే ఒక వస్తువు. హీట్ సింక్ చల్లబరచవలసిన భాగంతో కలిసి ఉంటుంది. ఇది వేడిని తీసుకొని దూరంగా దాని చుట్టూ ఉన్న గాలి లోకి వెదజల్లుతుంది. హీట్‌సింక్లు దాదాపు అన్ని [[కంప్యూటర్|కంప్యూటర్లలో]] కనిపిస్తాయి. కంప్యూటర్ లోని చిప్లు చాలా వేడి అవుతుంటాయి. వేడి కారణంగా చిప్లు విచ్ఛినం కాకుండా చల్లబరచవలసిన అవసరం ఉంది. చల్లబరచే ఈ ప్రక్రియ సాధారణంగా హీట్ సింక్ తో జరుగుతుంది. హీట్ సింక్లు చాలా వరకు హై ఫిడిలిటీ ఆడియో యాంప్లిఫైయర్‌లలో కూడా కనిపిస్తుంటాయి.
 
[[వర్గం:కంప్యూటరు హార్డువేర్]]
32,647

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1826739" నుండి వెలికితీశారు