త్యాగయ్య (1946 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
 
మొత్తం సినిమాలో 34 పాటలు ఉన్నాయి. అందులో 28 త్యాగరాజు కీర్తనలు వాడబడ్డాయి. ఇంకా [[పురందరదాసు]] కన్నడ కృతి (దేవరనామ), పాపనాశనం శివన్ వ్రాసిన ఒక తమిళకృతి (గాయని [[డి.కె.పట్టమ్మాళ్]]), ఒక హిందీ పాట (గాయకుడు జె.ఎ.రహమాన్) ఉన్నాయి.
 
తెలుగు సినిమా చరిత్రలో "క్లాసిక్"గా నిలచిపోయే చిత్రాలలో ఇది ఒకటి. సంగీతానికీ, నటనకూ, కధనానికీ కూడా అన్ని వర్గాలనుండీ ప్రశంసలు అందుకొన్న చిత్రం.
పంక్తి 47:
 
==వనరులు==
 
* http://www.imdb.com/title/tt0246277/
* http://idlebrain.com/nosta/thyagayya.html
* http://www.nandamurifans.com/
* [http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/ebc6cc17c6d488a365256f230033072d/$FILE/Te250175.pdf రూపవాణిలో త్యాగయ్య సినిమా రివ్యూ]
"https://te.wikipedia.org/wiki/త్యాగయ్య_(1946_సినిమా)" నుండి వెలికితీశారు