10,311
edits
(బొమ్మ చేర్చాను) |
(ప్రస్తావన) |
||
[[తంత్ర దర్శనము]] ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం.
== ప్రస్తావన ==
[[భగవద్గీత]] లో ప్రకృతి "ప్రాథమిక స్వయంచాలిత శక్తి"గా వర్ణించబడినది. సృష్టికి ప్రకృతియే మూలం. సృష్టి చర్యలలో ప్రకృతి యోక్క్ పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనది. ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు
* రజో - సృష్టికి
* సాత్త్విక - స్థితికి
* తమో - లయకి
కారకాలు.
|
edits