మెగస్తనీసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Indo-Gangetic Plain.png|thumb|250px|The
ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న అనేక ప్రాంతాలు, సింధూ నదీ లోయ ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన ప్రాంతాల్లో పర్యటించాడు. గంగానది మీదుగా పాటలీపుత్ర ను చేరుకున్నాడు. బహుశా ఈ విధంగా ఆ పవిత్రమైన నదిని దర్శించిన మొట్టమొదటి పాశ్చాత్యుడు ఇతనే కావచ్చని చరిత్రకారుల ఊహ
[[Indo-Gangetic Plain]] (grey area). The region to which Megasthenes was ambassador is the north-central region on the [[Ganges]] at the location of today's [[Patna]]. The western side is the [[Punjab region]], which he also described. The Seleucid kingdom is out of the grey area to the west. The Seleucids were unable to retain territory in today's [[Pakistan]] (Punjab) or [[Bihar]] after the death of Alexander.]]
'''Megasthenes''' ({{IPAc-en|m|ɨ|ˈ|g|æ|s|θ|ɨ|n|iː|z}} {{respell|mi|GAS|thi-neez}}; {{lang-grc|Μεγασθένης}}, ca. 350 – 290 BC) was a [[Greeks|Greek]] [[List of Graeco-Roman geographers|ethnographer]] and explorer in the [[Hellenistic period]], author of the work ''Indika''.<ref>{{cite web|url=http://www.telegraphindia.com/1150716/jsp/bihar/story_31789.jsp#.VafvyouUdyy|title=Realty to broaden horizon}}</ref> He was born in [[Asia Minor]] (modern-day Turkey) and became an ambassador of [[Seleucus I]] of the [[Seleucid dynasty]] possibly to [[Chandragupta Maurya]] in [[Pataliputra]], [[India]]. However the exact date of his embassy is uncertain. Scholars place it before 298 BC, the date of Chandragupta's death.
 
'''మెగస్తనీసు''' ([[క్రీ.పూ. 350]] - [[క్రీ.పూ. 290]]) ప్రాచీన [[గ్రీకు]] యాత్రికుడు మరియు సందర్శకుడు. [[ఆసియా మైనర్]] ప్రాంతంలో జన్మించిన మెగస్తనీసును [[మొదటి సెల్యూకస్|సెల్యూకస్]] గ్రీకు రాయబారిగా [[పాటలీపుత్రము]]లోని శాండ్రోకొట్టస్ ([[చంద్రగుప్త మౌర్యుడు]]) ఆస్థానానికి పంపినాడు. ఈయన రాయబారిగా పనిచేసిన కాలము ఖచ్చితంగా తెలియదు కానీ చరిత్రకారులు చంద్రగుప్తుని మరణ సంవత్సరమైన క్రీ.పూ. 288 కు ముందుగా మాత్రం నిర్ణయించారు. ఇతడు ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికాను రచించాడు.
"https://te.wikipedia.org/wiki/మెగస్తనీసు" నుండి వెలికితీశారు