విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్ళు తొలగించబడింది; [[వర్గం:భారతీయ రైల్వేలు ఎక్స్‌ప్రెస్ రైళ...
చి clean up, replaced: </big>}} → ''' (2), {{color|Sienna|<big> → ''' (2) using AWB
పంక్తి 2:
{{Infobox rail service
| box_width = 25em
| name = '''{{color|Sienna|<big>'''విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్</big>}}'''''' </br />Visakhapatnam – Lokmanya Tilak Terminus Express
| logo =
| logo_width =
పంక్తి 13:
| first =
| last =
| operator = [[తూర్పు తీర రైల్వే#ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ | ఈస్ట్ కోస్ట్ రైల్వే]]
| ridership =
| start = [[విశాఖపట్నం జంక్షన్]]
పంక్తి 40:
}}
 
'''{{color|Sienna|<big>'''విశాఖపట్నం - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్</big>}}'''''' [[భారతీయ రైల్వేలు]] యొక్క రోజువారీ సూపర్‌ఫాస్ట్ మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైలు సేవ.
==చరిత్ర==
 
ఈ రైలు 24 మార్చి, 2010 న ప్రారంభించబడింది. పురందరేశ్వరి. డి,, మానవ వనరుల కోసం రాష్ట్రం యొక్క కేంద్ర మంత్రిణి, స్థానిక ఎమ్మెల్యేలు, వైజాగ్ జిల్లా ఎంపీలు, ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారుల సమక్షంలో విశాఖపట్నం రైల్వే స్టేషను వద్ద రైలు నకు జెండా ఊపి ప్రారంభించడం జరిగినది. ఈ రైలును భారతదేశం యొక్క [[తూర్పు తీర రైల్వే#ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ | ఈస్ట్ కోస్ట్ రైల్వే]] నడుపుతోంది. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను మరియు లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషను మధ్య రైలు ప్రయాణిస్తుంది. ఇది 1,502 కి.మీ. (933 మైళ్ళుi) విస్తీర్ణం దూరాన్ని, దాదాపు 26 గంటల మరియు 5 నిమిషాల్లో పూర్తిచేస్తుంది.
 
==రైలు నంబర్లు==
పంక్తి 49:
 
==రైలు వివరాలు==
[[File:Vijayawada Rly (2).JPG|thumb|500px|center| <center>'''విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను''' </center> ]]
===విరమణలు===
రైలు నెంబరు 22819 తన ప్రయాణ మార్గము మధ్య దారిలో రాజమండ్రి, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ జంక్షన్, కాజీపేట, సికింద్రాబాద్ జంక్షన్, వికారాబాద్, వాడి, గుల్బర్గా, షోలాపూర్, పూణే స్టేషన్లు వద్ద ఆగుతో లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషనుకు చేరుకుంటుంది. రైలు నెంబరు 22820, అదే స్టేషన్లలో ఆగుతుంది కానీ ఇతర రైలు మార్గం ద్వారా చేరుకుంటుంది.
పంక్తి 57:
 
==లోకో లింకులు==
[[File:WAP4 series loco at Vijayawada.jpg|thumb|500px|center| <center>'''విజయవాడ రైల్వే స్టేషను వద్ద ఒక డబ్ల్యుఎపి-4 ఇంజను (లోకోమోటివ్)''' </center> ]]
రైలు క్రమం తప్పకుండా ఒక కళ్యాణ్ డిపోకు చెందిన డబ్ల్యుడిఎం.3ఎ/ డబ్ల్యుడిఎం.3డి ఇంజను (లోకోమోటివ్) ద్వారా లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి సికింద్రాబాద్ వరకు నెట్టబడుతూ ఉంటుంది. అదేవిధముగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణము మార్గము కొరకు లాలాగూడా డిపోకు చెందిన డబ్ల్యుఎపి-4 ఇంజను (లోకోమోటివ్) ద్వారా మరియు విజయవాడ రైల్వే స్టేషను వద్ద ఒక లోకో దిశ ప్రతికూలంగా రైలు నెట్టబడుతూ ఉంటుంది.
 
[[File:WAP4 series loco with (Bikaner - Secunderabad) Express at Secunderabad.jpg|thumb|900px|center| <center>'''డబ్ల్యుఎపి4 రైలు ఇంజను''' </center> ]]
== ఇవి కూడా చూడండి ==
 
పంక్తి 75:
#[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/ecor-reduces-vizagltt-express-to-a-clone/article4976778.ece article on THE HINDU reducing the status from sf to exp]
#[http://indiarailinfo.com/train/vishakapatnam-mumbai-ltt-express-18519-vskp-to-ltt/22175/401/466 18519 Time Table from indiarailinfo]
 
[[Category:ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా]]
[[Category:భారతీయ రైల్వేలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
 
==మూలాలు==
Line 88 ⟶ 85:
{{పశ్చిమ భారతదేశం రైలు మార్గములు}}
 
[[Categoryవర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా]]
[[Categoryవర్గం:భారతీయ రైల్వేలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
[[వర్గం:భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు]]