వట్టికోట ఆళ్వారుస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:AaLvaaruswaami.jpg|right|thumb|200px|వట్టికోట ఆళ్వారుస్వామి]]
[[తెలంగాణ]] ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు [[వట్టికోట ఆళ్వారుస్వామి]]. రచయిత. సేవాశీలి. ఉద్యమకర్త. [[కమ్యూనిస్టు]] నేత. ప్రచురణకర్త. పాత్రికేయుడు. ప్రచారకుడు ఆయన. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాలల్ల పాలుపంచుకున్నడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.<ref>Encyclopaedia of Indian literature vol. 1 By various పేజీ.146 [http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA146&dq=vattikota&sig=6kRAM-jm90w5ENnQ2Sq50GGSwPo]</ref>
==విశేషాలు==