యాగాటి చిన్నారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని 'అరసబలగ' అనే మారుమూల పల్లెటూరు. ప్రభుత్వ ఎస్.సి. బాలుర వసతి గృహంలో ఉంటూ తెర్లాం పంచాయితీ ఎలిమెంటరీ స్కూల్, జిల్లా పరిషత్ హెస్కూల్ (1974-82)లో చదివిన తర్వాత ఎ.వి.ఎన్ కళాశాల (1985-88)లో బి.ఎ. పూర్తి చేసుకుని పై చదువుల కోసం ఢిల్లీ, జె.ఎన్.యు.లో చేరి ఎమ్.ఎ., ఎమ్.ఫిల్, పి.హెచ్‌.డి పూర్తి చేసారు. అనంతరం స్కాట్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లో విజిటింగ్ ఫెలోగా, న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతమ్ జె.ఎన్.యు.లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిన్నారావు అనేక రచనలు చేసారు.<ref>[http://hyderabadbooktrust.blogspot.in/2008_06_01_archive.html ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర]</ref>
==రచనలు==
చిన్నారావు అనేక రచనలు చేశారు. వాటిలో - దళిత్‌ స్టడీస్‌ ఎ బైబ్లియోగ్రాఫికల్‌ హ్యాండ్‌బుక్‌ (2003), రైటింగ్‌ దళిత్‌ హిస్టరీ అండ్‌ అదర్‌ ఎస్సేస్‌ (2007) ముఖ్యమైనవి.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/యాగాటి_చిన్నారావు" నుండి వెలికితీశారు