యాగాటి చిన్నారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యాగాటి చిన్నారావు''' రచయిత మరియు సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఎక్స్‌క్లూజన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా యున్నారు.<ref>[http://www.jnu.ac.in/FacultyStaff/ShowProfile.asp?SendUserName=chinnarao faculty profile in jnu.ac.in]</ref> ఆయన వ్రాసిన 'దళిత్స్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ'' పేరిట ఆంగ్లంలో వెలువడి ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ పుస్తకాన్ని తెలుగులోనికి [[ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర]] పేరుతో అనువదించినందుకు గానూ [[మందర ప్రభాకర్ మందార]] కు 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.<ref name=Prabhakar>{{cite news|title=Prabhakar bags Sahitya Akademi prize|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article718859.ece|accessdate=7 February 2016|agency=The Hindu|publisher=News|date=27 February 2010}}</ref><ref>[http://m.dailyhunt.in/Ebooks/telugu/andrapradesh-dalitha-udyama-charithra-1900-1950-book-80099 Andrapradesh Dalitha Udyama Charithra(1900-1950) (ఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర(1900-1950) )]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని 'అరసబలగ' అనే మారుమూల పల్లెటూరు. ప్రభుత్వ ఎస్.సి. బాలుర వసతి గృహంలో ఉంటూ తెర్లాం పంచాయితీ ఎలిమెంటరీ స్కూల్, జిల్లా పరిషత్ హెస్కూల్ (1974-82)లో చదివిన తర్వాత ఎ.వి.ఎన్ కళాశాల (1985-88)లో బి.ఎ. పూర్తి చేసుకుని పై చదువుల కోసం ఢిల్లీ, జె.ఎన్.యు.లో చేరి ఎమ్.ఎ., ఎమ్.ఫిల్, పి.హెచ్‌.డి పూర్తి చేసారు. అనంతరం స్కాట్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లో విజిటింగ్ ఫెలోగా, న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతమ్ జె.ఎన్.యు.లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిన్నారావు అనేక రచనలు చేసారు.<ref>[http://hyderabadbooktrust.blogspot.in/2008_06_01_archive.html ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర]</ref>
"https://te.wikipedia.org/wiki/యాగాటి_చిన్నారావు" నుండి వెలికితీశారు