జానకిరాముడు: కూర్పుల మధ్య తేడాలు

473 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[అక్కినేని నాగార్జున|నాగార్జున]] కథానాయకునిగా నిర్మాత [[కాట్రగడ్డ మురారి]] సినిమా తీద్దామని భావించి [[విజయేంద్ర ప్రసాద్]] తో కథ రాయించారు. [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] సినిమా ఇతివృత్తమే కావాలి కానీ కథనం, నేపథ్యం కొత్తగా ఉండాలని మురారి కోరుకోవడంతో అలాగే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో జానకి రాముడు సినిమా తీశారు.
 
==పాటలు==
* నా గొంతు శృతిలోనా
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1829434" నుండి వెలికితీశారు