జానకిరాముడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
=== అభివృద్ధి ===
[[అక్కినేని నాగార్జున|నాగార్జున]] కథానాయకునిగా నిర్మాత [[కాట్రగడ్డ మురారి]] సినిమా తీద్దామని భావించి [[విజయేంద్ర ప్రసాద్]] తో కథ రాయించారు. [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] సినిమా ఇతివృత్తమే కావాలి కానీ కథనం, నేపథ్యం కొత్తగా ఉండాలని మురారి కోరుకోవడంతో అలాగే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో జానకి రాముడు సినిమా తీశారు.<ref name="సాక్షిలో విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ">{{cite web|last1=సాక్షి|first1=బృందం|title=కథానాయకుడు|url=http://www.sakshi.com/news/family/kv-vijayendra-prasad-to-direct-multilingual-project-296333|website=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=7 February 2016|date=8 డిసెంబర్ 2015}}</ref>
== ప్రభావాలూ, థీమ్స్ ==
సినిమాను అభివృద్ధి దశలోనే [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] ఇతివృత్తం ఆధారంగానే తీద్దామని నిర్ణయించుకోవడంతో <ref name="సాక్షిలో విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూ" /> ఇతివృత్తంపై మూగమనసులు ప్రభావం ఉంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/జానకిరాముడు" నుండి వెలికితీశారు