1924: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* [[జనవరి 22]]: [[కొండపల్లి శేషగిరి రావు]], తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. (మ.2012)
* [[మార్చి 5 ]]: [[గణపతిరాజు అచ్యుతరామరాజు]], ప్రముఖ న్యాయవాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారులు. (మ.2004)
* [[ఏప్రిల్ 8]]: [[కుమార్ గంధర్వ]], ప్రముఖ సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992)
* [[మే 25]]: [[అశుతోష్ ముఖర్జీ]], బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు మరియు సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)
* [[జూన్ 2]]: [[పర్సా సత్యనారాయణ]], కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (మ.2015)
"https://te.wikipedia.org/wiki/1924" నుండి వెలికితీశారు