1924: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
* [[అక్టోబరు 3]]: [[ఎం.ఎస్.ఆచార్య]], ప్రముఖ పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994)
* [[అక్టోబరు 23]]: [[ఆర్.కె.లక్ష్మణ్]], సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (మ.2015)
* [[అక్టోబరు 23]]: [[కె. ఎల్. నరసింహారావు (కళాకారులు)|కె. ఎల్. నరసింహారావు]], ప్రముఖ నాటక రచయిత, నటుడు మరియు నాటక సమాజ స్థాపకుడు.(మ.2003)
* [[అక్టోబర్ 28]]: [[సూర్యకాంతం]], ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటి. (మ.1996)
* [[నవంబర్ 9]]: [[కాళీపట్నం రామారావు]], సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు.
"https://te.wikipedia.org/wiki/1924" నుండి వెలికితీశారు