జమ్మి కోనేటిరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జమ్మి కోనేటిరావు''' తెలుగులో విజ్ఞానశాస్త్ర విషయాలపై రచనలు చేసే అతికొద్ది మంది రచయితలలో ఒకడు. ఇతడు విశాఖపట్టణం కు చెందినవాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడు. సైన్సు రచయితల సంఘం స్థాపించాడు. అతని భార్య పేరుమీద జమ్మి శకుంతల అవార్డును నెలకొల్పి ప్రతియేటా ఒక సైన్సు రచయితకు జాతీయ సైన్స్ దినం రోజు ఆ అవార్డును ప్రదానం చేశాడు.
==రచనలు==
# పాడి పరిశ్రమ<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/rawdataupload1/upload/0127/637&first=1&last=26&barcode=99999990128975 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పాడిపరిశ్రమ పుస్తకప్రతి]</ref>
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/జమ్మి_కోనేటిరావు" నుండి వెలికితీశారు