సాహిత్యాకాశంలో సగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==విశేషాలు==
కేంద్ర సాహిత్య అకాడమీ గెలుచుకున్న కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’లో 28 వ్యాసాలు ఉన్నాయి. ఇది 2010లో వెలువడింది. ‘రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీల సాహిత్య అధ్యయనం’, ‘ప్రాచీన సాహిత్యం- మరోచూపు’ తదితర వ్యాసాలు ఉన్నాయి. కట్టుబాట్లను ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ, విమల తదితరులు చేసిన రచనలను కాత్యాయని విశ్లేషించారు. పుస్తకాలను అర్థం చేసుకోవడానికి, పఠనానుభూతిని ఇతరులతో పంచుకోవడానికి తాను రచనలు చేశానని ఆమె బుధవారం విలేకర్లతో అన్నారు. వరంగల్ జిల్లా నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న వారిలో కాత్యాయని రెండోవారు. జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్‌కు 2004లో ఈ అవార్డు వచ్చింది.<ref>[http://www.sakshi.com/news/national/literary-award-to-kathyam-89784 కాత్యాయనికి కేంద్ర సాహిత్య అవార్డు Sakshi | Updated: December 19, 2013]</ref>
{{వ్యాఖ్య|ఈ పుస్తకం 1982 నించీ స్త్రీల రచనల పై నేను రాసిన వ్యాసాల సంకలనం.” స్త్రీల సాహిత్యం ఎందుకు చదవాలి? ఎలా చదవాలి?<br />స్త్రీల సాహిత్యం చదవడం వల్ల వచ్చే సామాజిక, సాహిత్య ప్రయోజానాలు ఏవిటి?” అని చర్చించే సిద్ధాంత వ్యాసాలు కూడా ఇందులో <br />ఉన్నాయి. తెలంగాణా విప్లవోద్యమంలో స్త్రీలు రాసిన కథల పై విశ్లేషణలు ఉన్నాయి. కవిత్వం, కథల మీద విశ్లేషణలు ఉన్నాయి. <br />మొత్తంగా స్త్రీల రచనల మీద అధ్యయనానికి అవసరమైన సైద్ధాంతిక వ్యాసాలున్నాయి. తెలుగు రచయిత్రులకు సంబంధించిన పుస్తకం<br />కాబట్టి ఈ అవార్డు తెలుగు రచయిత్రులందరిదీ.<ref>[https://kalageeta.wordpress.com/2014/01/30/%E0%B0%95%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B1%80-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B9%E0%B1%87-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4/ కాత్యాయనీ విద్మహే గారితో డా||కె.గీత ఇంటర్వ్యూ]</ref>|||[[కాత్యాయనీ విద్మహే]]|-}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సాహిత్యాకాశంలో_సగం" నుండి వెలికితీశారు