జమ్మి కోనేటిరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జమ్మి కోనేటిరావు''' తెలుగులో విజ్ఞానశాస్త్ర విషయాలపై రచనలు చేసే అతికొద్ది మంది రచయితలలో ఒకడు. ఇతడు [[1929]], [[మార్చి 1]]వ తేదీన జన్మించాడు. ఇతడు విశాఖపట్టణం కు చెందినవాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడు. తెలుగు సైన్సు రచయితల సంఘం[Science Writers Association in Telugu (SWATI)]ను స్థాపించాడు. తరువాత ఈ సంస్థ న్యూఢిల్లీలోని ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్ (ISWA)కు అనుబంధంగా మారింది. అతని భార్య పేరుమీద జమ్మి శకుంతల అవార్డును నెలకొల్పి ప్రతియేటా ఒక సైన్సు రచయితకు జాతీయ సైన్స్ దినం రోజు ఆ అవార్డును ప్రదానం చేశాడు. ఈ అవార్డును పొందిన వారిలో [[కె.ఆర్.కె.మోహన్]], [[మహీధర నళినీమోహన్]], ఆర్.ఎల్.ఎన్.శాస్త్రి, బి.జి.వి.నరసింహారావు, [[సి.వి.సర్వేశ్వరశర్మ]] మొదలైనవారు ఉన్నారు. ఇతడు 80కి పైగా తెలుగులో శాస్త్ర సంబంధమైన గ్రంథాలు రచించాడు. 1954నుండి ఇతని రచనావ్యాసంగం మొదలై ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్రముఖ ఇంగ్లీషు, తెలుగు దిన, వార,మాస, త్రైమాస పత్రికలలో వెయ్యికి పైగా వైజ్ఞానిక వ్యాసాలు వ్రాశాడు.
==రచనలు==
# పాడి పరిశ్రమ<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/rawdataupload1/upload/0127/637&first=1&last=26&barcode=99999990128975 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పాడిపరిశ్రమ పుస్తకప్రతి]</ref>
"https://te.wikipedia.org/wiki/జమ్మి_కోనేటిరావు" నుండి వెలికితీశారు