జమ్మి కోనేటిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1929 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జమ్మి కోనేటిరావు''' తెలుగులో విజ్ఞానశాస్త్ర విషయాలపై రచనలు చేసే అతికొద్ది మంది రచయితలలో ఒకడు.
==విశేషాలు==
ఇతడు [[1929]], [[మార్చి 1]]వ తేదీన జన్మించాడు. ఇతడు విశాఖపట్టణం కు చెందినవాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడు. తెలుగు సైన్సు రచయితల సంఘం[Science Writers Association in Telugu (SWATI)]ను స్థాపించాడు. తరువాత ఈ సంస్థ న్యూఢిల్లీలోని ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్ (ISWA)కు అనుబంధంగా మారింది. అతని భార్య పేరుమీద జమ్మి శకుంతల అవార్డును నెలకొల్పి ప్రతియేటా ఒక సైన్సు రచయితకు జాతీయ సైన్స్ దినం రోజు ఆ అవార్డును ప్రదానం చేశాడు. ఈ అవార్డును పొందిన వారిలో [[కె.ఆర్.కె.మోహన్]], [[మహీధర నళినీమోహన్]], ఆర్.ఎల్.ఎన్.శాస్త్రి, బి.జి.వి.నరసింహారావు, [[సి.వి.సర్వేశ్వరశర్మ]] మొదలైనవారు ఉన్నారు. ఇతడు 80కి పైగా తెలుగులో శాస్త్ర సంబంధమైన గ్రంథాలు రచించాడు. 1954నుండి ఇతని రచనావ్యాసంగం మొదలై ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్రముఖ ఇంగ్లీషు, తెలుగు దిన, వార,మాస, త్రైమాస పత్రికలలో వెయ్యికి పైగా వైజ్ఞానిక వ్యాసాలు వ్రాశాడు. వందకు పైగా రేడియో ప్రసంగాలు చేశాడు.
==శీర్షికలు==
ఇతడు వివిధ పత్రికలలో అనేక శీర్షికలు నిర్వహించాడు. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/జమ్మి_కోనేటిరావు" నుండి వెలికితీశారు