జి.ఎస్.దీక్షిత్: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
పంక్తి 2:
'''జి.ఎస్.దీక్షిత్''' ప్రముఖ చదరంగ క్రీడాకారుడు. చదరంగ క్రీడలో 1950దశకంలోనే తెలుగువారి కీర్తిప్రతిష్టలు పెంపొందించిన తొలితరం క్రీడాకారుడు.
== జీవిత విశేషాలు ==
జి.ఎస్.దీక్షిత్ గా సుప్రసిద్ధుడైన ఈ క్రీడాకారుని పూర్తిపేరు గొల్లపూడి సుబ్రహ్మణ్య దీక్షిత్. [[తూర్పుగోదావరి జిల్లా]] ప్రాంతం వ్యక్తి ఐన ఆయన తండ్రి గొల్లపూడి వెంకటరామయ్య ఆ ప్రాంతంలో చదరంగానికి మేటిగా పేరొందారు. చిన్నతనంలో తండ్రి నుంచి [[చదరంగ]] క్రీడలోని మెళకువలు తెలుసుకున్న దీక్షిత్ అకుంఠిత దీక్షతో పసివయసు వీడకుండానే తండ్రిని పలుమార్లు ఓడించారు.
 
== చదరంగ క్రీడలో ==
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.దీక్షిత్" నుండి వెలికితీశారు