ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
=== ప్రభావం ===
[[దస్త్రం:Ilaiyaraja at the recording studio.jpg|thumb|250x147px|]]
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేఛ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది.<ref>Mohan, A. 1994. Ilaiyaraja: composer as phenomenon in Tamil film culture. M.A. thesis, Wesleyan University (pp. 106-107).</ref><ref>Greene, P.D. 1997. Film music: Southern area. Pp. 542-546 in B. Nettl, R.M. Stone, J. Porter and T. Rice (eds.). ''The Garland Encyclopedia of World Music. Volume V: South Asia — The Indian Subcontinent''. New York: Garland Pub. (p. 544).</ref> ప్రముఖ సినిమా దర్శకుడు [[మణిరత్నం]] మాటల ప్రకారం: {{Quote box|width=70%|align=left|quote="''''''ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తనవద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు, వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు.''''''<ref>Rangaraj, R. 2005. Mani Ratnam on Ilayaraja, Rehman. ChennaiOnline, March 9th. Available from: http://www.chennaionline.com/film/Events/2005/03maniratnam.asp. Accessed 13 October 2006.</ref>}}
 
 
 
 
<br>
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు