లాన్స్ నాయక్ హనుమంతప్ప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) ←Created page with ''''లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడ్''' (33 సం.) భారత్-పాక్ సరిహద్దుల...' |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడ్''' (33 సం.) భారత్-పాక్ సరిహద్దులోని సియాచిన్ లో మంచు చరియలు విరిగిపడి అందులో చిక్కుకు పోయిన పది మంది సైనికుల్లో ఒకరు. ఆరు రోజుల పాటు గడ్డకట్టిన మంచులో కూరుకుపోయి బతికి బయటపడ్డాడు. ఊహకు కూడా అందని ఇది నిజంగా సాధ్యమైంది. గత బుధవారం తెల్లవారుజామున గల్లంతైన పది మంది సైనికులు చనిపోయినట్టేనని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మంచులో చిక్కుకుపోయిన జవాన్ల కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో హనుమంతప్ప నాయక్ కొన ఊపిరితో భద్రత బలగాలకు [[ఫిబ్రవరి 8]] [[2016]] న కనిపించారు. ఆయనను వెంటనే రక్షించి భద్రత బలగాలు సైనిక ఆస్పత్రిలో చేర్పించాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న హనుమంతప్ప కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన 35 అడుగుల లోతులో -45° గడ్డకట్టే మంచులో ఆరు రోజులపాటు ఉన్నారు. 19,600 అడుగుల ఎత్తు లో ఉన్న వారిపై మంచు చరియలు విరిగి పడి 6 రోజుల పాటు అందులోని కూరుకుపోయారు.<ref>https://twitter.com/ibnlive/status/697426320637054978</ref><ref>http://timesofindia.indiatimes.com/india/How-Lance-Naik-Hanumanthappa-Koppad-defied-certain-death-at-Siachen/articleshow/50925655.cms</ref><ref>http://indianexpress.com/article/india/india-news-india/siachen-avalanche-survivor-lance-naik-hanamanthappa-critical/</ref>
==మూలాలు==
{{reflist|30em}}
|