పొట్లూరి సుప్రీత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
{{వికీకరణ}}
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, [[కృష్ణా జిల్లా]] [[ముసునూరు]] మండలంలోని [[కాట్రేనిపాడు]] గ్రామానికి చెందిన పొట్లూరి గణేష్, కవిత దంపతులు ఒక మామూలు రైతు కుటుంబానికి చెందిన వారు. వీరి కుమార్తె సుప్రీత, 2008లో ముస్తాబాద స్పొర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీలో శిక్షణ తీసుకొనడం ప్రారంభించినది. తొలినాళ్ళలో కాట్రేనిపాడు గ్రామం నుండి వచ్చి చదరంగం సాధన చేసేది.
 
"https://te.wikipedia.org/wiki/పొట్లూరి_సుప్రీత" నుండి వెలికితీశారు