"1915" కూర్పుల మధ్య తేడాలు

268 bytes added ,  4 సంవత్సరాల క్రితం
* [[జనవరి 23]]: [[ఆర్థర్ లూయీస్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత .
* [[ఫిబ్రవరి 5]]: [[గరికపాటి రాజారావు]] తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు./[మ. 1963]
* [[ఫిబ్రవరి 22]]: [[పువ్వుల సూరిబాబు]], తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త. (మ.1968)
* [[మార్చి 20]]: [[చిర్రావూరి లక్ష్మీనరసయ్య]] [[తెలంగాణా సాయుధ పోరాటం|తెలంగాణా పోరాటయోధుడు]], [[కమ్యూనిస్టు]] నాయకుడు,
* [[మార్చి 28]]: [[పుట్టపర్తి నారాయణాచార్యులు]].
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1832265" నుండి వెలికితీశారు