అరుణ్ సాగర్ (రచయిత): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''అరుణ్ సాగర్''' ప్రముఖ కవి. మరియు సీనియర్ జర్నలిస్టు.<ref>[http://www.sakshi.com/news/home-latest-news/seniour-journalist-arunsagar-passes-away-313357 జర్నలిస్ట్ అరుణ్ సాగర్ కన్నుమూత Sakshi February 12, 2016]</ref>
==విశేషాలు==
ఇతడు [[ఖమ్మం]] జిల్లా, [[భద్రాచలం]]లో భారతీదేవి, టి.వి.ఆర్.చంద్రం దంపతులకు [[1967]], [[జనవరి 2]]వ తేదీన జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం [[భద్రాచలం]],[[ఖమ్మం]], [[విజయవాడ]], [[విశాఖపట్టణం]] లలో జరిగింది. మానవపరిణామశాస్త్రము (ఆంత్రోపాలజీ)లో స్నాతకోత్తర పట్టా పొందాడు. ఆంధ్రజ్యోతి, సుప్రభాతం మొదలైన పత్రికలలో జెమిని టి.వి, టి.వి.10, టి.వి.5 మొదలైన టి.వి.ఛానళ్లలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు. ఇతడు [[ఫిబ్రవరి 12]], [[2016]]న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/అరుణ్_సాగర్_(రచయిత)" నుండి వెలికితీశారు