వై. విజయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
ఈమె ఎనిమిదవ తరగతి వరకు కడప ప్రభుత్వ పాఠశాలలో చదివింది. తరువాత రెండు సంవత్సరాలు [[మద్రాసు]] లో [[వెంపటి చిన సత్యం]] గారి వద్ద నాట్యం నేర్చుకొంది. మిగిలిన పాఠశాలవిద్యని మద్రాసులోని కేసరి పాఠశాలలో పూర్తి చేసింది. మొట్టమొదటి నాట్య ప్రదర్శనను కడపలో ఇచ్చినా తరువాత ఎక్కువభాగం తమిళనాడులోనే ఇచ్చింది.
==సినిమా జీవితం==
వెంపటి చినసత్యం దగ్గర నాట్యం నేర్చుకుంటూ ఉండగానే సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాలు. ఆ సినిమా రామవిజేత ఫిలిమ్స్ వారి [[తల్లిదండ్రులు|తల్లిదండ్రులు (సినిమా)]]. ఇందులో హీరో గా [[శోభనబాబు]] నటించాడు. మహానటి [[సావిత్రి]] అమ్మమ్మగా, [[జగ్గయ్య]] తాతయ్యగా నటించారు.
దాదాపు 280 [[తమిళ]] సినిమాల్లో నటించింది. కొన్ని [[కన్నడ]], [[మలయాళ]], [[హిందీ]] సినిమాల్లో కూడా నటించింది.
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/వై._విజయ" నుండి వెలికితీశారు