షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 32:
[[దస్త్రం:Shirdi sai2.jpg|right|thumb|తన మసీదు వరండాలో సాయిబాబా]]
 
[[1858]]లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ [[ఖండోబా]] మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి [[మహాల్సాపతి]] "దయ చేయుము“Aao Sai” "రండి సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' పదంనామం స్థిరపడి అతడు "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు.<ref>{{cite book | last = Bharadwaja | first = Acharya E. | title = Sai Baba The Master | publisher = India: Sree Guru Paduka Publications | date= 1996 | pages = 21}}</ref>
షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling the Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1997 | pages = 104 | isbn = 81-207-2147-0}}</ref> ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 51-52 | isbn = 0791412687}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/షిర్డీ_సాయిబాబా" నుండి వెలికితీశారు