"1903" కూర్పుల మధ్య తేడాలు

214 bytes added ,  5 సంవత్సరాల క్రితం
* [[ఫిబ్రవరి 3]]: [[గిడుగు లక్ష్మీకాంతమ్మ]], లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు. [మ. ?]
* [[మార్చి 13]]: [[యసుటారో కొయిడే]] 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (మ.2016)
* [[మే 30]]: [[యెర్రగుడిపాటి వరదరావు]], తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. (మ.1973)
* [[జూన్ 16]]: [[ఆచంట జానకిరాం]], తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఒకరు. (మ.1994)
* [[జూలై 3]]: [[నారు నాగ నార్య]], సాహితీవేత్త. (మ.1973)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1832693" నుండి వెలికితీశారు