గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి''' ( [[ఫిబ్రవరి 13]], [[1913]] - [[డిసెంబరు 23]], [[1997]]) సుప్రసిద్ధ పండితులు.
 
== జననం ==
వీరు [[1913]], [[ఫిబ్రవరి 13]] వ తేదీన [[గుంటూరు జిల్లా]] లోని [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] గ్రామంలో [[కూచిభొట్ల నాగభూషణ శాస్త్రి]] మరియు త్రిపురాంబ దంపతులకు జన్మించారు.
Line 7 ⟶ 6:
 
చివరి కాలంలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శ్రీ చక్రార్చన పూజలను క్రమబద్ధంగా జరిపించారు. వీరికు సుమారు 200 మంది శిష్యప్రశిష్యులు ఉన్నారు.
== మరణం ==
==
మరణం ==
వీరి [[1997]], [[డిసెంబరు 23]] తేదీన గుంటూరు శ్రీసదనంలో సిద్ధిపొందారు.
 
==రచనలు==
వీరు 70 పైగా రచనలు చేశారు.
Line 34 ⟶ 31:
# మహిష శతకము
# కుశలవుల కథ
# గీతా కదంబము<ref>[https://archive.org/search.php?query=creator%3A%22Gatti+Lakshmi+Narasimha+Shastri%22 reator:"Gatti Lakshmi Narasimha Shastri"]</ref>
 
==మూలాలు==
* 20 వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 599.