1,30,697
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
{{మూలాలు సమీక్షించండి}}
బైబుల్లో మొట్టమొదట కనిపించే స్త్రీ ఏవ. భగవంతుడు ఆమెను ఆదాముకు తోడుగాను సహాయకురాలిగాను సృజించాడు. దేవుడు నరజాతి చరిత్రనంతటినీ ఆది దంపతుల్లో సంగ్రహంగా ఇమిడ్చాడు. బైబిల్ ప్రకారం అవ్వ అనే స్త్రీ ప్రధమ స్ర్త్రీగా కనపదడుతుంది.ఆదాము ,అవ్వలను ఆది దంపతులుగా భగవంతుడు సృష్టించాడు.నరజాతి చరిత్ర వీరి నుంచే ఆరంభమైనది. "అవ్వ" అను ఈ పదమునకు హిబ్రూ భాషనందు "హవ్వ" మూలపదం.దీనికి అర్దం జీవమీయటం(జన్మనీయటం).అంటే ఈమె నరజాతి పుట్టుకకు మూలం అవ్వటంవచేత హవ్వ అయ్యింది.
ఈమెకు ఈషా(హీబ్రూ భాష నందు "నరునితో సంబందం కలది" అని అర్దం ) మరియు ఆదాము(హిబ్రూ మూలాల ప్రకరం ఆది దంపతులు ఇద్దర్ని కలపి ఒకే వ్యక్తి అని అర్దం ) అను పేర్లు కలవు.
|