హవ్వ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
బైబిల్ ప్రకారం అవ్వ అనే స్త్రీ ప్రధమ స్ర్త్రీగా కనపదడుతుంది. ఆదాము ,అవ్వలను ఆది దంపతులుగా భగవంతుడు సృష్టించాడు. బైబిల్లో నరజాతి చరిత్ర వీరి నుంచే ఆరంభమైనది.
 
ఈమె దేవుని ఆలోచనలనుండి జన్మించింది.తరవాతి తరం తన గర్బం నుంచి జన్మించింది.ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం.
ఏవ ఆదాము ప్రక్కటెముకనుండి కలిగినది.దినర్దం ఆదాముకు ఏవ బానిస,వాదుకొనె వస్తువు కాదు.వీరిద్దరు ఒకరే అన్న సమభావం కలగి ప్రేమతో జిఅవించాలని అని దైవ నిర్ణయం.దేవుని సృష్టి కనుక ఆమె చాలా అందమైనది.టల్మాడ్ గ్రంధం ప్రకారం "ఏవను సారతో పొలిస్తే మనిషికి కోతికి వున్న అంతరం కనిపిస్తుంది.
ఇంతటి రూపవతి మొదట దైవ నిర్ణయం ప్రకరము నడుచుకున్నప్పటికి పిశాచాల మాటలు నమ్మి తాను చెడుటయేగాక ఆదామును కూడ ఆ పాప్ములొనికి లాగింది. భార్యగ,తల్లిగా రాణించిన తను తన తప్పును తెలుసుకోని పశ్చత్తాపం పోందగా భగవంతుడు క్షమించాడు.ఏవకు జన్మించిన షేతు వంశానికి చెందిన వాడు క్రీస్తు.ఏవ మరల మరియగ జన్మించింది.మొదట ఏవ దైవ ప్రణాలళికను భంగ పరచినా,రెండవ ఏవ మాత్రం పిశాచాలను ఓడించి సిలువ మరణనాన్ని పోంది పాపల్ని తొలగించిన క్రీస్తుకు జన్మను ఇచ్చింది.
"https://te.wikipedia.org/wiki/హవ్వ" నుండి వెలికితీశారు