సారాహ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
'''సారాహ్''' : ప్రవక్త [[ఇబ్రాహీం]] భార్య [[ఇస్ హాక్]]([[ఇస్సాకు]]) తల్లి. ఇబ్రాహీం ను [[ఇస్మాయీల్]] మరియు [[హాజరా]] లను ఎడారిలో వదిలేసి రమ్మని చెబుతుంది. ఈమె సంతానం నుండే [[యూదులు]] [[ఏసుక్రీస్తు]] జన్మించారు. [[ముస్లిములు]] ఈమెను [[సారాహ్]] అంటారు. ఈమె మొదట గొడ్రాలు అయ్యి పిల్లలు కలగకపోతే తన [[దాసి]] అయిన [[హాజరా]] ను ఇబ్రాహీం తో పెళ్ళాడమని కోరి, ఇబ్రాహీం వంశాన్ని కనమని కోరుతుంది.
 
సారా మొదటి పేరు సారయి(అనగా రాజకుమారి లేదా తగాదాకోరు). సారయి పేరు సారా గా మారినది. సారయి పేరుకి పరిపాలకురాలు, రాణి అని అర్థం. బైబిల్ ప్రకారం ప్రభుఫు ఆమెను దీవించి ఆమె నుండి అనేక జాతులను, రాజులను ఉధ్భవించేలా చేశారు.
==ఇవీ చూడండి==
* [[ఇబ్రాహీం (ప్రవక్త)|ఇబ్రాహీం]]
"https://te.wikipedia.org/wiki/సారాహ్" నుండి వెలికితీశారు