సారాహ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
సారా మొదటి పేరు సారయి(అనగా రాజకుమారి లేదా తగాదాకోరు). సారయి పేరు సారా గా మారినది. సారయి పేరుకి పరిపాలకురాలు, రాణి అని అర్థం. బైబిల్ ప్రకారం ప్రభుఫు ఆమెను దీవించి ఆమె నుండి అనేక జాతులను, రాజులను ఉధ్భవించేలా చేశారు. అబ్రహాము బహు జాతులకు తండ్రి. అయితే సారా బహుజాతులకు, రాజులకు జన్మనిచ్చింది. ఈ కోవలోనే మెస్సయ్యా పుట్టారు.
== కుటుంబ నేపథ్యం ==
సారా జన్మస్తలం కల్దీయుల నగరం. ఉన్నత కుటుంబంలో తెరాకు జన్మించారు, అబ్రహాముకి చెల్లెలు.
 
==ఇవీ చూడండి==
* [[ఇబ్రాహీం (ప్రవక్త)|ఇబ్రాహీం]]
"https://te.wikipedia.org/wiki/సారాహ్" నుండి వెలికితీశారు